ఖానాపూర్‌ : మండలంలోని బంజారా గిరిజన తండాలు పెంబితండా, ఇటిక్యాల తండా, లోతొర్యెతండా, తాటిగూడలో మంగళవారం శీతల్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. మహిళల సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.