కల్కి సినిమాలో ఓల్డ్‌ టెంపుల్‌.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు) | Kalki Movie Ashwathama Temple Located In Perumallapadu, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki Temple In AP Photos: కల్కి సినిమాలో ఓల్డ్‌ టెంపుల్‌.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా?

Published Tue, Jul 2 2024 9:07 AM | Last Updated on

Perumallapadu Temple at Kalki Movie
1/16

నెల్లూరులో అశ్వత్థామ నివసించిన పురాతన ఆలయం

Perumallapadu Temple at Kalki Movie
2/16

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే కల్కిలో చూపించిన దేవాలయం

Perumallapadu Temple at Kalki Movie
3/16

పెన్నా నదీ తీరంలోని ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది

Perumallapadu Temple at Kalki Movie
4/16

2020లో చేజర్ల మండలం పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఇసుక కోసం తవ్వకాలు జరుపుతుండగా ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది

Perumallapadu Temple at Kalki Movie
5/16

200 ఏళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో ఈ ఆలయం ఇసుక, బురదలో కూరుకుపోయిందట

Perumallapadu Temple at Kalki Movie
6/16

నాగేశ్వర స్వామి ఆలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని రికార్డులు చెబుతున్నాయి

Perumallapadu Temple at Kalki Movie
7/16

Perumallapadu Temple at Kalki Movie
8/16

Perumallapadu Temple at Kalki Movie
9/16

Perumallapadu Temple at Kalki Movie
10/16

Perumallapadu Temple at Kalki Movie
11/16

Perumallapadu Temple at Kalki Movie
12/16

Perumallapadu Temple at Kalki Movie
13/16

Perumallapadu Temple at Kalki Movie
14/16

Perumallapadu Temple at Kalki Movie
15/16

Perumallapadu Temple at Kalki Movie
16/16

Advertisement
 
Advertisement