శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు) | Devotees Present Bonalu At Nirmal District Sri Gajjalamma Devi Anniversary Celebrations, Photos Inside | Sakshi
Sakshi News home page

శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)

Published Wed, Feb 12 2025 8:35 AM | Last Updated on

Sri Gajjalamma Nirmal District1
1/17

కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయ ఐదో వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వేదపండితుడు చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Sri Gajjalamma Nirmal District2
2/17

మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్లు, శివసత్తులు పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

Sri Gajjalamma Nirmal District3
3/17

తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు

Sri Gajjalamma Nirmal District4
4/17

జెడ్పీ మాజీ చైర్మన్‌ జుట్టు అశోక్, కిరణ్‌ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఎస్సై భాస్కరాచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు

Sri Gajjalamma Nirmal District5
5/17

Sri Gajjalamma Nirmal District6
6/17

Sri Gajjalamma Nirmal District7
7/17

Sri Gajjalamma Nirmal District8
8/17

Sri Gajjalamma Nirmal District9
9/17

Sri Gajjalamma Nirmal District10
10/17

Sri Gajjalamma Nirmal District11
11/17

Sri Gajjalamma Nirmal District12
12/17

Sri Gajjalamma Nirmal District13
13/17

Sri Gajjalamma Nirmal District14
14/17

Sri Gajjalamma Nirmal District15
15/17

Sri Gajjalamma Nirmal District16
16/17

Sri Gajjalamma Nirmal District17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement