శ్రావణమాసం 3వ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు

500 మందికి పైగా మహిళలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్నారు

మరోవైపు ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు

Published Sat, Aug 24 2024 7:37 AM | Last Updated on