నటుడు ప్రకాష్ రాజ్ కొత్త కారవ్యాన్ కొనుగోలు చేశారు. దీనిని ఢిల్లీలో డిజైన్ చేసి.. మైసూర్‌లో ప్రకాష్ రాజ్‌కు డెలివరీ చేశారు. కారవ్యాన్ వెనుక భాగంలో కిచెన్, లోపల సోఫాలు, మిర్రర్స్, టేబుల్స్ వంటివాటితో పాటు లైటింగ్ సెటప్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

Published Sat, Jan 25 2025 12:58 PM | Last Updated on