ఈ బ్యూటీని గుర్తుపట్టారా? బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హీరోయినే కానీ (ఫొటోలు) | Deeksha Seth Movies And Family Details | Sakshi
Sakshi News home page

ఈ బ్యూటీని గుర్తుపట్టారా? బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హీరోయినే కానీ (ఫొటోలు)

Published Sat, Mar 1 2025 1:15 PM | Last Updated on

Deeksha Seth Movies And Family Details1
1/18

తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. పాతోళ్లు కనుమరుగవుతూనే ఉంటారు

Deeksha Seth Movies And Family Details2
2/18

అలా 15 ఏళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మనే దీక్షా సేత్

Deeksha Seth Movies And Family Details3
3/18

2010లో అల్లు అర్జున్ 'వేదం'తో హీరోయిన్ గా తెలుగులోకి వచ్చేసింది

Deeksha Seth Movies And Family Details4
4/18

రవితేజ 'మిరపకాయ్', 'నిప్పు', గోపీచంద్ 'వాంటెడ్', ప్రభాస్ 'రెబల్' తదితర చిత్రాల్లో దీక్షా నటించింది. కానీ దురదృష్టం ఎదురైంది

Deeksha Seth Movies And Family Details5
5/18

హిందీ, కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది కానీ పెద్దగా కలిసిరాలేదు

Deeksha Seth Movies And Family Details6
6/18

దీంతో 2016 తర్వాత దీక్షా సేతు పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది

Deeksha Seth Movies And Family Details7
7/18

ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లండన్ లోనే ఈమె సెటిలైపోయింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా లేదు

Deeksha Seth Movies And Family Details8
8/18

తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలైతే చేసింది గానీ ఈమెకు పెద్దగా కలిసిరాలేదు

Deeksha Seth Movies And Family Details9
9/18

ప్రస్తుతం దీక్షా సేత్ కి 35 ఏళ్లు. కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటోంది

Deeksha Seth Movies And Family Details10
10/18

Deeksha Seth Movies And Family Details11
11/18

Deeksha Seth Movies And Family Details12
12/18

Deeksha Seth Movies And Family Details13
13/18

Deeksha Seth Movies And Family Details14
14/18

Deeksha Seth Movies And Family Details15
15/18

Deeksha Seth Movies And Family Details16
16/18

Deeksha Seth Movies And Family Details17
17/18

Deeksha Seth Movies And Family Details18
18/18

Advertisement
 
Advertisement

పోల్

Advertisement