ప్రియురాలిని పెళ్లిచేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ బెజోస్ (ఫోటోలు) | Amazon Founder Jeff Bezos To Marry His Girlfriend Lauren Sanchez, More Details With Photos Gallery Viral | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని పెళ్లిచేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ బెజోస్ (ఫోటోలు)

Published Sun, Dec 22 2024 9:06 PM | Last Updated on

Amazon founder Bezos to marry his girlfriend 1
1/16

అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్'.. తన ప్రియురాలు 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు.

Amazon founder Bezos to marry his girlfriend 2
2/16

ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

Amazon founder Bezos to marry his girlfriend 3
3/16

జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు.

Amazon founder Bezos to marry his girlfriend 4
4/16

2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు.

Amazon founder Bezos to marry his girlfriend 5
5/16

ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Amazon founder Bezos to marry his girlfriend 6
6/16

త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Amazon founder Bezos to marry his girlfriend 7
7/16

Amazon founder Bezos to marry his girlfriend 8
8/16

Amazon founder Bezos to marry his girlfriend 9
9/16

Amazon founder Bezos to marry his girlfriend 10
10/16

Amazon founder Bezos to marry his girlfriend 11
11/16

Amazon founder Bezos to marry his girlfriend 12
12/16

Amazon founder Bezos to marry his girlfriend 13
13/16

Amazon founder Bezos to marry his girlfriend 14
14/16

Amazon founder Bezos to marry his girlfriend 15
15/16

Amazon founder Bezos to marry his girlfriend 16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement