

డీటైలింగ్ డెవిల్స్ ఫౌండర్ మెక్‌లారెన్ ఆర్టురా సూపర్‌కార్‌ను కొనుగోలు చేశారు.

మెక్‌లారెన్ ఆర్టురా సూపర్‌కార్ ధర రూ. 6 కోట్లు. దీనిని డీలర్స్ బాక్స్‌లో డెలివరీ చేశారు.

మెక్‌లారెన్ ఆర్టురాను అందమైన ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇది 3.0-లీటర్, ట్విన్-టర్బో V6 ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇవి రెండూ 671 బీహెచ్‌పీ, 804 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

మెక్‌లారెన్ ఆర్టురా 3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

డిటైలింగ్ డెవిల్స్ ఫౌండర్ మెక్‌లారెన్ ఆర్టురాతో పాటు బ్లాక్ రేంజ్ రోవర్ స్పోర్ట్, కియా ఈవీ6, బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ 43 ఏఎంజీ కూపే వంటివి కూడా కలిగి ఉన్నారు.





