వాహనం చిన్నదే.. ప్రయోజనాలు ఎన్నో: దీని రేటెంతో తెలుసా? | Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos | Sakshi
Sakshi News home page

వాహనం చిన్నదే.. ప్రయోజనాలు ఎన్నో: దీని రేటెంతో తెలుసా?

Published Sat, Nov 30 2024 9:03 PM | Last Updated on

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos1
1/11

మూడు టైర్లు కలిగి ఉన్న సెమీ ఎన్‌క్లోజ్డ్ వీమూ రిక్యూంబెంట్ ఈ-ట్రైక్

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos2
2/11

దీనిని సెబాస్టియన్ హర్స్టెల్ & అర్నాడ్ ఆడ్రెజెట్చే రూపొందించారు

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos3
3/11

ఈ వెహికల్ 3 x 8 డ్రైవ్‌ట్రైన్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది. ఇందులో 250 వాట్స్ హబ్ మోటార్ 60 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos4
4/11

ఇందులోని460 Wh లిథియం అయాన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos5
5/11

ఈ వెహికల్ 7 లీటర్ లాక్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్‌లు, ముందు భాగంలో 55 లీటర్ల కెపాసిటీ కలిగిన కార్గో ట్రంక్ ఉంది.

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos6
6/11

వర్షాకాలం సమయంలో రైడర్.. రెయిన్‌జాయ్ బబ్-అప్ విండ్‌షీల్డ్/రూఫ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos7
7/11

ఈ వెహికల్ బరువు 60 కేజీలు. దీని ధర రూ. లక్ష కంటే ఎక్కువ. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి.

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos8
8/11

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos9
9/11

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos10
10/11

Semi-enclosed recumbent e-trike splits the difference between bike and car Photos11
11/11

Advertisement