1/13
యమహా కంపెనీ టోక్యో ఓవర్‌రైడ్ అనే యానిమేషన్ కోసం నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో నిర్మించింది.
2/13
2120లో యమహా బైకులు ఎలా ఉండబోతున్నాయో దీని ద్వారా తెలుస్తోంది.
3/13
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయంగా అభివృద్ధి చెందుతున్న వేళ.. భవిష్యత్తులో ఇలాంటి బైకులు రానున్నాయని చెబుతున్నారు.
4/13
స్పోక్‌లెస్.. సెమీ ట్రాన్స్‌పరెంట్ వీల్స్ కలిగిన ఈ బైక్ వింతైన నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఇంజిన్ రెండు చక్రాల మధ్య అటాచ్డ్ బ్రిడ్జ్‌లో ఫిక్స్ చేశారు.
5/13
వంగిన హ్యాండిల్‌బార్‌లు, మినిమలిస్టిక్ బాడీ, సైన్స్ ఫిక్షన్ వంటివి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13