
ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

శంబాజీ పరాక్రమం, ధర్మనీతి, ధృడసంకల్పం చూసి ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు.

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్.. శంబాజీగా అద్భుతంగా నటించాడు.

ఈ క్రమంలో తెలుగులో ఛత్రపతి శివాజీ సినిమా వస్తే ఎలా ఉంటుంది?

ఏ హీరోకు శివాజీ లుక్ బాగా నప్పుతుంది? అన్న చర్చ మొదలైంది.

దీంతో కొందరు ఏఐ (ఆర్టిఫిషయల్ ఇంటెలిజన్స్) సాయంతో తెలుగు హీరోలు ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ను శివాజీగా మార్చేశారు.

ఆ ఫోటోలను మీరు చూసేయండి.



