![New RBI Governor Sanjay Malhotra1](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor%20title.jpg)
![RBI Governor Sanjay Malhotra2](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor1.jpg)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు
![New RBI Governor Sanjay3](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor2.jpg)
మల్హోత్రా 14 ఫిబ్రవరి 1968న రాజస్థాన్‌లోని బికనీర్‌లో జన్మించారు
![Sanjay Malhotra4](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor3.jpg)
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్
![Reserve Bank of India Governor Sanjay Malhotra5](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor4.jpg)
అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు
![Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra6](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor5.jpg)
1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు
![RBI Governor Sanjay 17](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor6.jpg)
33 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుస హా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు
![RBI Governor Sanjay 28](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor7.jpg)
మల్హోత్రా మూడేళ్ళ పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వరిస్తారు
![RBI Governor Sanjay39](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor8.jpg)
![RBI Governor Sanjay410](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor9.jpg)
![RBI Governor Sanjay11](https://www.sakshi.com/gallery_images/2024/12/12/RBI%20governor10.jpg)