

బాల్‌రాజ్ అవస్థి, కెనడాలోని టొరంటోలో చెఫ్‌గా పనిచేస్తున్నప్పుడు లాటరీలో రూ.95.6 కోట్లు గెలుచుకున్నారు.

కృష్ణ బర్రి, ఫ్లోరిడాలోని టంపాలో నివసిస్తున్నప్పుడు రూ.108.3 కోట్లు గెలుచుకున్నారు. ఇండియాలోని చిన్నారుల విద్య కోసం ఖర్చు చేశారు.

పొరున్నన్ రాజన్, జనవరి 2021లో కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నారు.

ప్రజ్ఞేష్ పీటర్ సైజా, కెనడాలోని డైలీ గ్రాండ్ లాటరీలో రూ.58 కోట్లు సాధించారు.

షరాఫుద్దీన్, ఫిబ్రవరి 2020లో కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నారు.