యాపిల్‌ ఉత్పత్తులు.. ఆసక్తికర అంశాలు (ఫొటోలు) | Interesting Facts About Apple Products With Attractive Photos | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఉత్పత్తులు.. ఆసక్తికర అంశాలు (ఫొటోలు)

Published Mon, Jun 24 2024 12:36 PM | Last Updated on

interesting facts about apple products with attractive photos1
1/11

ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్‌ అతిపెద్ద సంస్థ.

interesting facts about apple products with attractive photos2
2/11

కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

interesting facts about apple products with attractive photos3
3/11

యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.

interesting facts about apple products with attractive photos4
4/11

2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది

interesting facts about apple products with attractive photos5
5/11

యాపిల్ ఐప్యాడ్‌లో వినియోగిస్తున్న రెటీనా డిస్‌ప్లేను శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తోంది

interesting facts about apple products with attractive photos6
6/11

యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్‌ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్‌ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్‌ విలువ 35 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు)

interesting facts about apple products with attractive photos7
7/11

ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది

interesting facts about apple products with attractive photos8
8/11

యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి

interesting facts about apple products with attractive photos9
9/11

యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్

interesting facts about apple products with attractive photos10
10/11

యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు

interesting facts about apple products with attractive photos11
11/11

స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్‌ డాలర్‌(ప్రస్తుతం రూ.83)

Advertisement
 
Advertisement
Advertisement