
శుక్రవారం తెల్లవారుజామున ఇండియా గేట్ వద్ద లెక్కకు మించిన వింటేజ్ కార్లు, బైకులు దర్శనమిచ్చాయి.

ఇవన్నీ 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 11వ ఎడిషన్‌లో పాల్గొన్నాయి

వింటేజ్ కార్లు మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి నగరం గుండా రెండు గంటల పాటు ప్రయాణించి గుర్గావ్‌లోని యాంబియెన్స్ గోల్ఫ్ గ్రీన్స్‌కు చేరుకున్నారు.

ఇక్కడ కనిపించిన పురాతన కార్లలో 1903 డి డియోన్ బౌటన్, 1939 డెలాహే, 1917 ఫోర్డ్ మోడల్ టి రోడ్‌స్టర్, 1935 బ్యూక్ 90 ఎల్ ఎక్స్ మొదలైనవి ఉన్నాయి.














