ధగధగ మెరిసే మెరుపుల రాణిలా రాధికా మర్చంట్‌ (ఫోటోలు) | Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos | Sakshi
Sakshi News home page

ధగధగ మెరిసే మెరుపుల రాణిలా రాధికా మర్చంట్‌ (ఫోటోలు)

Published Thu, Jun 20 2024 6:25 PM | Last Updated on

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
1/11

రాధిక మర్చంట్, అనంత్ అంబానీ జులై 12, 2024న పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని రోజులకు ముందు క్రూయిజ్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రాధిక ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
2/11

ఇటీవల వెల్లడైన కొన్ని ఫోటోలలో డ్రీమీ లావెండర్ గౌనులో ఉండటం చూడవచ్చు.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
3/11

డ్రీమీ లావెండర్ గౌనును లివర్ కోచర్ డిజైన్ చేశారు.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
4/11

లావెండర్ అవుట్‌ఫిట్‌లో స్ట్రాండ్‌లు, స్ట్రక్చర్డ్ స్లీవ్‌లతో పొడవైన, ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్ పొందినట్లు తెలుస్తోంది.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
5/11

అందమైన దుస్తులకు అనుగుణంగా.. హెయిర్‌స్టైల్ పర్ఫెక్ట్‌గా కనిపించింది.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
6/11

7/11

రాధిక మాత్రమే కాకుండా ఇక్కడ అనంత్ అంబానీ నల్లటి దుస్తులలో అందమైన జాకెట్‌ ధరించి కనిపించారు.

Radhika Merchant Looks Ethereal In Lavender Gown: Photos
8/11

9/11

10/11

11/11

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement