
భారత్‌లో గెరిల్లా రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 బైక్ లాంచ్

రూ.2.39 లక్షల ప్రారంభ ధర

ఫ్లాష్, డాష్, అనలాగ్ అనే మూడు వేరియంట్లు

స్మోక్ సిల్వర్, ప్లాయా బ్లాక్, గోల్డ్ డిప్, యెల్లో రిబ్బన్, బ్రావా బ్లూ కలర్ ఆప్షన్లు

బుకింగ్స్ ప్రారంభం

ఆగస్టు ఒకటి నుంచి అమ్మకాలు




