1/14
ట్రయంఫ్ కొత్తగా బాబర్ టీఎఫ్‌సీ (ట్రయంఫ్ ఫ్యాక్టరీ కస్టమ్) లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
2/14
కార్బన్ ఫైబర్ బాడీవర్క్ దీని ప్రత్యేకత.
3/14
హ్యాండ్ పెయింటింగ్ ద్వారా దీనిపై డిజైన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
4/14
బాబర్ టీఎఫ్‌సీ 1,200 సీసీ సామర్థ్యం ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
5/14
6,000 ఆర్‌పీఎంతో 77 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14