
సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన కార్స్ 'ఎన్' కాఫీ సందర్శకులను ఆకట్టుకుంది

ఈ అరుదైన వాహనాలను చూడటానికి కార్ లవర్స్ తమ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు

125కి పైగా పాతకాలపు కార్లు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి

మెర్సిడెస్ బెంజ్, మారుతి సుజుకి, రోల్స్ రాయిస్ వంటి కార్ల సీరీస్ సందర్శకుల చూపులను కట్టిపడేస్తున్నాయి












