పరిమాణంలో భూమి కన్నా కోట్ల రెట్లుండి, తళుక్కున మెరిసే కోటానుకోట్ల నక్షత్రాలు; నిత్యం ఉభయ సంధ్యల్లో పండు నారింజలా ఊరించే సూర్యుడు ఉంటే ఉండవచ్చు గాక.. కానీ.. నేల ముందు నింగి దిగదుడుపే. ఎందుకంటే.. ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు, అపుడపుడూ విరిసే హరివిల్లులు.. వన్నెల పోటీ పెడితే ఓ గడ్డిపువ్వు ముందు కూడా ఓడి తీరాల్సిందే. ప్రకృతి భూమిపై ప్రత్యేకంగా మమకారాన్ని చూపినట్టు.. ఎన్ని విరులు, వాటికెన్ని వన్నెలు! అనంతవిశ్వంలోని చుక్కల్ని లెక్కించడం కన్నా.. అవనిపైన పూసే పూలవన్నెల్లోని ఛాయలను లెక్కించడమే కష్టమేమో! అల్లవరంలో బసవా స్వామి రామ సత్యనాథ్‌ (చంటి) నిర్వహిస్తున్న నిర్మలా ఆర్కిడ్స్‌ ఉద్యానాన్ని చూస్తే ‘ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు’ అని కవి అన్నది ఈ పూలగురించేనా అనిపించక మానదు. – ఫొటోలు : నిమ్మకాయల సతీష్‌బాబు, అమలాపురం