1/14
దీర్ఘకాల రోగాల నుంచి బయటపడేందుకు ఎన్నో ఆశలతో ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ కూడా దురదృష్టం ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలి ఆ కష్టం ? ఇందులో వి«ధి విసిరిన మృత్యుపాశాలు కొన్నైతే ... మానవ తప్పిదాలు మరికొన్ని. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని అతిపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో సుమారు పాతికమందికిపైగా రోగులు హాహాకారాలు చేస్తూ మరణించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన నగరాలైన రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డుల్లో విద్యుద్దీకరణ ఎలా ఉంది...? షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం ఉండే విధంగా ఉన్నాయా...? సంబంధితాధికారులు భద్రతా చర్యలు ఏం తీసుకుంటున్నారనే అంశాలను ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ కూడా వేలాడే విద్యుత్తు వైర్లు, పిచ్చుక గూళ్లను తలపించే గజిబిజి వైరింగులు, ఊడిపడడానికి సిద్ధంగా ఉన్న స్విచ్‌ బోర్డులు రానున్న ప్రమాదాలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.
2/14

3/14

4/14

5/14

6/14

7/14

8/14

9/14

10/14

11/14

12/14

13/14

14/14