సినీతార పూజా హెగ్డే హైదరాబాద్ నగరంలో సందడి చేసింది. శుక్రవారం మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో ఓ లైఫ్‌స్టైల్ షోరూంను ప్రారంభించింది.ఈ సందర్భంగా అభిమానులను ఆమె అలరించింది.

Sep 20 2025 7:33 AM | Updated on Sep 20 2025 1:55 PM