దుబాయ్లో 'యాన్ ఈవినింగ్ విత్ ద లెజెండ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి యువరత్న నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'రసమయి' అనే తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడు వేలమందికి పైగా బాలయ్య అభిమానులు హాజరయ్యారు. అలీ, బోయపాటి శ్రీను, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు తారలు, గాయకులు ఆటపాటలతో అభిమానులు అలరించారు. హైదరాబాద్ బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి నిధులు సేకరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.