ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. యూసఫ్‌గూడలోని సెయింట్ మేరిస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ 2014 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. క్విజ్, పజిల్స్, బిజినెస్ క్విజ్, ట్రెజర్ హంట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఆరోగ్యరెడ్డి, డెరైక్టర్ మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా తదితరులు పాల్గొన్నారు.