పూరీ కథలెలా ఉంటాయ్ ? హీరోలెలా ఉంటారు ? వంటి ప్రశ్నలకు.. అతడి సినిమాలు సమాధానం చెప్తాయ్. పూరీ ఆలోచనలెలా ఉంటాయ్ ? అనే ప్రశ్నకు మనకు కనిపించే అతడి వ్యక్తిత్వం సమాధానం చెప్తుంది. అసలు నిజమైన, సమాజంతో సంబంధంలేని, ఆలోచనలకు అడ్డుకట్టల్లేని ఓ ప్రపంచంలో పూరీ ఎలా ఉంటాడు.. ఇదిగో ఇలా తన 'కేవ్(గుహ)'లోలా..

సువిశాలమైన అడీషన్ స్టూడియో

కాఫీ బార్

లైబ్రేరి

ఆఫీస్ ఎంట్రెన్స్

రిసెప్షన్ గ్రౌండ్

ఆఫీస్ నూక్ గ్రౌండ్

ఇంపోర్టెడ్ రాయితో కట్టించిన అందమైన గోడ

పూరీ కథలెలా ఉంటాయ్ ? హీరోలెలా ఉంటారు ? వంటి ప్రశ్నలకు.. అతడి సినిమాలు సమాధానం చెప్తాయ్. పూరీ ఆలోచనలెలా ఉంటాయ్ ? అనే ప్రశ్నకు మనకు కనిపించే అతడి వ్యక్తిత్వం సమాధానం చెప్తుంది. అసలు నిజమైన, సమాజంతో సంబంధంలేని, ఆలోచనలకు అడ్డుకట్టల్లేని ఓ ప్రపంచంలో పూరీ ఎలా ఉంటాడు.. ఇదిగో ఇలా తన 'కేవ్(గుహ)'లోలా..

పూరీతో ఆర్కిటెక్ట్ జయకిరణ్

పూరీతో ఆర్కిటెక్ట్ జయకిరణ్