
మకరందం... జుర్రేస్తాం తుమ్మెదలు వివిధ పూల నుండి మకరందాన్ని జుర్రుకుంటున్నాయి. వర్షా కాలంలో వివిధ రకాల పూలు విరభూస్తాయి. ఏడాదికి ఒక్కసారి పూసే పూలంటే తుమ్మెదలకు ఎంతో ఇష్టం. వాటి మకరందాన్ని అమృతంలాగా లాగేస్తున్నాయి. కె.సతీష్, సాక్షి ఫోటోగ్రాఫర్, సంగారెడ్డి