
ప్రేమికుల దినోత్సవాన్ని నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు

ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. కొందరు లవ్ ప్రపోజ్ చేశారు

మరికొందరు సాగరతీరంలో వాలిపోయారు. ప్రేమ ముచ్చట్లలో మునిగిపోయారు

ప్రేమికుల కోసం సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా..యువతీయువకులు లవ్ సింబల్ వద్ద ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. (–ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం)







