హెచ్‌సీయూలోని డీఎస్‌టీ ఆడిటోరియం సోమవారం రాత్రి కేరళ సంస్కతితో కళకళలాడింది. ‘మలయాళీ కల్చరల్ ఫెస్ట్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్యార్థులు నత్యాలు, నాటకాలతో అలరించారు. సంప్రదాయ చీరకట్టు, పంచెలతో ఫెస్ట్‌కు హాజరై సందడి చేశారు.