నృత్యకారుల మువ్వల సవ్వడి | Muvvala dancers Savvadi | Sakshi
Sakshi News home page

నృత్యకారుల మువ్వల సవ్వడి

Published Sun, Dec 28 2014 1:01 AM | Last Updated on

Muvvala dancers Savvadi1
1/18

కూచిపూడి కళావైభవాన్ని కళ్లకు కట్టారు. నృత్య ప్రదర్శనతో తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని చాటారు. గచ్చిబౌలి జీఎంసీ బాల యోగి స్టేడియంలో కళాకారుల మువ్వల సవ్వడి మంత్ర ముగ్ధుల్ని చేసింది. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా శనివారం(27-12-2014 రెండో రోజు) సాగిన నృత్య రూపకాలు కళాప్రియులను మైమరపింపజేశాయి. చిన్నారుల నృత్య ప్రదర్శన కూడా విశేషంగా ఆకట్టుకుంది.

Muvvala dancers Savvadi2
2/18

Muvvala dancers Savvadi3
3/18

Muvvala dancers Savvadi4
4/18

Muvvala dancers Savvadi5
5/18

Muvvala dancers Savvadi6
6/18

Muvvala dancers Savvadi7
7/18

Muvvala dancers Savvadi8
8/18

Muvvala dancers Savvadi9
9/18

Muvvala dancers Savvadi10
10/18

Muvvala dancers Savvadi11
11/18

Muvvala dancers Savvadi12
12/18

Muvvala dancers Savvadi13
13/18

Muvvala dancers Savvadi14
14/18

Muvvala dancers Savvadi15
15/18

Muvvala dancers Savvadi16
16/18

Muvvala dancers Savvadi17
17/18

Muvvala dancers Savvadi18
18/18

Advertisement
 
Advertisement

పోల్

Advertisement