వ్యర్థాలతో కళారూపాలను రూపొందించి అందరినీ ఆకట్టుకుంటున్నారు బోయిన్‌పల్లిలోని సీఎంఆర్ మోడల్ స్కూల్ విద్యార్థులు. వ్యర్థాలతో రూపొందించిన వస్తువులతో శనివారం పాఠశాల ఆవరణలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. వాడేసిన వాటర్ బాటిల్స్, ఐస్‌క్రీమ్ స్టిక్స్, పాత సీడీలు, పేపర్లు, బట్టలు, స్వీటు బాక్స్‌లు, చాకోలెట్ వ్రాపర్స్, షూ బాక్సెస్, కార్టూన్స్ తదితర వస్తువులతో వివిధ కళారూపాలు, వినియోగ వస్తువులను తయారు చేసి అబ్బుర పరిచారు. కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ ఎస్‌కే.రెడ్డి, ప్రిన్సిపాల్ స్మితా జాకబ్ తదితరులు పాల్గొన్నారు. - కంటోన్మెంట్