
విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్‌పో(ఎగ్జిబిషన్)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

బుధవారం మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో ఎగ్జిబిషన్‌కు తూర్పు వైపున ఉన్న స్టాల్స్‌కు చెందిన కొందరు వంట చేసుకునే క్రమంలో గ్యాస్ సిలెండర్‌కు ఉన్న రెగ్యులేటర్ ఊడిపోవడంతో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి

ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లోని లైవ్ బర్డ్స్‌ను తక్షణమే అక్కడ నుంచి తరలించారు

గ్యాస్ సిలెండర్లు పేలటంతో ఎగిసిపడిన మంటలు 20 షాపులు పూర్తిగా దగ్ధం














