
యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో కాగితపు బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తున్న దశ్యం

రాహ్‌గిరి సభ్యులు ఆదివారం(24-05-2015) రాయదుర్గంలో సందడి చేశారు. ఇక్కడి బయో డైవర్శిటీ పార్కు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డును వివిధ రకాల ఆటపాటలతో నింపేశారు. యూత్ ఫర్ సేవ ప్రతినిధులు.. ఇక్కడకు వచ్చినవారికి సెల్ఫ్ డిఫెన్స్, కాగితపు బ్యాగుల తయారీపై అవగాహన కల్పించారు. దీంతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే యోగాసనాలు వేయించారు. యేటా పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ రాహ్‌గిరిలో సైక్లింగ్, స్కేటింగ్, రన్నింగ్, వాకింగ్, ఫుట్‌బాల్, క్రికెట్, స్ట్రీట్ గేమ్స్‌తో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. - రాయదుర్గం

నత్యం చేస్తున్న యువతీయువకులు

రాహ్గిరిలో సైకిళ్ళపై సరదాగా ఓ కుటుంబ సభ్యులు

నత్యం చేస్తున్న యువతీయువకులు

యోగా నిర్వహిస్తున్న దశ్యం

నత్యం చేస్తున్న యువతీయువకులు

యోగా నిర్వహిస్తున్న దశ్యం