రాయదుర్గం: చిన్నా పెద్దా తేడా లేకుండా రాహ్‌గిరి ఉత్సాహంగా సాగింది. రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఆదివారం(09-08-2015) రాహ్‌గిరిను సందడిగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిర్వహించే ఫ్రీడమ్ రన్ గురించి పలువురు యువకులు పోస్టర్లతో ప్రచారం చేశారు. రాహ్‌గిరిలో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు ప్రత్యేక ఆక ర్షణగా నిలిచారు. క్రీడాకారులు అందరినీ పలకరిస్తూ జాగింగ్ చేశారు.