రాహ్‌గిరిలో తల్లులు తమ పిల్లలతో సందడి చేశారు. ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేశారు. మదర్స్ డే సందర్భంగా.. రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఆదివారం(10-05-2015) ప్రత్యేక రాహ్‌గిరి కార్యక్రమం నిర్వహించారు. వాకింగ్, సైక్లింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ట్రాఫిక్, మహిళల భద్రత పై సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం, షీ టీమ్స్, టీసీఎస్, పోలారిస్ వంటి సంస్థలు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతలకు మొక్కలను బహుమతిగా అందజేశారు. -రాయదుర్గం