
అమ్మచీర చుట్టుకున్న ఆనందంలో బిగ్ బాస్ బ్యూటీ.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో కంటెస్టెంట్ పాల్గొన్న నటి శోభాశెట్టి.

టీవీ నటిగా అందరికీ పరిచయమైన నటి శోభాశెట్టి.

బిగ్‌బాస్ షో లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న బ్యూటీ.

2024,జనవరిలో ప్రియుడు యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న అమ్మడు.

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో అభిమానులకు దగ్గరగా.

అమ్మచీర అంటూ నీలిరంగు చీరలో ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన శోభాశెట్టి.








