ప్రతి మనిషికి సొంతిటి కలను నెరవేర్చేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మెగా ప్రాపర్టీ షో’ ఆదివారం ముగిసింది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో రెండురోజుల పాటు సాగిన షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సొంతిటి కలను నిజం చేసుకోవడానికి వీలుగా ప్రాపర్టీ షోను నిర్వహించామని సాక్షి అడ్వర్టయిజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, జీఎం రమణకుమార్ తెలిపారు. వినియోగదారులు, సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్ అండ్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రతి గంటకు లక్కీడ్రా తీసి బహుమతులు ప్రకటించారు. ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్యాంకులు కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేసి గృహ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాయి.