![varshathirekham1](https://www.sakshi.com/gallery_images/2017/09/11/41469195099_0_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham2](https://www.sakshi.com/gallery_images/2017/09/11/51469195100_1_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham3](https://www.sakshi.com/gallery_images/2017/09/11/71469195100_2_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham4](https://www.sakshi.com/gallery_images/2017/09/11/81469195151_0_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham5](https://www.sakshi.com/gallery_images/2017/09/11/81469195151_1_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham6](https://www.sakshi.com/gallery_images/2017/09/11/61469195152_2_650X300.jpeg)
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులుగా ప్రారంభమైన వానజడి క్రమేపీ ఉధృతి పెంచింది. అప్పటి వరకు ఉక్కపోతతో సతమతమైన ప్రజలు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. రాజమహేంద్రవరంలో కురిసిన ఈ వర్షంలో ప్రజలు తడిసి ముద్దయ్యారు. – ఫొటోలు : సాక్షి, రాజమహేంద్రవరం
![varshathirekham7](https://www.sakshi.com/gallery_images/2017/09/11/51469195152_3_650X300.jpeg)