సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ | Ganesha Statues Distribution In Sakshi Photo Gallery | Sakshi
Sakshi News home page

సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Published Sun, Sep 1 2019 1:04 PM | Last Updated on

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi1
1/15

నర్సాపూర్లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో ఆర్డీఓ అరుణరెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, సాక్షి బృందం పాల్గొన్నారు.

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi2
2/15

చేవెళ్లలో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన, మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం.

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi3
3/15

సంగారెడ్డి లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi4
4/15

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో మట్టి గణపతి పంపిణీ

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi5
5/15

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి విగ్రహాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న దుబ్బాక mla సొలిపేట రామలింగారెడ్డి

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi6
6/15

సాక్షి ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ. ఆర్డీఓ రమేష్, ఏసీపీ వెంకటేశ్వర బాబు పాల్గొన్నారు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi7
7/15

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi8
8/15

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi9
9/15

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi10
10/15

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మట్టి వినాయకుల పంపిణీ& అవగాహన కార్యక్రమం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది.. ఎస్పీ కోటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi11
11/15

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సాక్షి ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi12
12/15

యాదగిరిగుట్ట పట్టణంలో సాక్షి సౌజన్యంతో ఐవీఎఫ్ ఆద్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి.

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi13
13/15

సాక్షి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్.అర్.చౌరాస్తాలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ.. బారులు తీరిన మహిళలు, నగర వాసులు

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi14
14/15

సాక్షి దినపత్రిక సహస్ర, వేదిక సమితి లు సంయుక్తంగా లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం

Ganesha Statues Distribution In Sakshi Photo Gallery - Sakshi15
15/15

సాక్షి సౌజన్యంతో పరకాలలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ..శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయంలో జరిగిన కార్యక్రమంలోపాల్గొన్న ఎస్ ఐ రవికిరణ్..పట్టణ ప్రముఖులు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement