
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సినీ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ హెబ్బాపటేల్ తదితరులు

నిత్యం తీసుకునే ఆహారంలో వ్యాయామం చేస్తున్నవారు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరు ప్రొటీన్ ఫుడ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ నటుడు, హీరో శ్రీకాంత్ అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ హెబ్బాపటేల్, ప్రముఖ నిర్మాత ఏఎంరత్నం, నటులు బాలాదిత్య, శ్రవణ్, మధు, తదితరులు పాల్గొన్నారు.












