

తెలుగు , తమిళ , హిందీ మూవీలతో పక్కింటి అమ్మాయిలా పాపులరైన నటి జెనీలియా

అమితాబ్ బచ్చన్‌తో పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటనతో అందర్నీ ఆకట్టుకుంది.

‘తుజే మేరీ కసమ్’మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ

తమిళ చిత్రం బాయ్స్‌లో పాత్రకు మంచి గుర్తింపు

సత్యం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన జెనీలియా

దేశ్‌ముఖ్ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ,రెండు నంది అవార్డులు

అల్లు అర్జున్ సరసన చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ‘ హ్యాపీ’

హ్హహ్హ..హాసిని అంటూ బొమ్మరిల్లు మూవీకి ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డు

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

తాజాగా దివాలీ వైబ్స్ కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది జెనీలియా









