'కుకు విత్ కోమాలి' 'బిగ్ బాస్ తమిళ్' ఫ్యామస్ అయిన నటి రమ్య పాండియన్
యోగా శిక్షకుడు, లైఫ్ కోచ్ లోవెల్ ధావన్ తో వివాహం
రిషికేశ్‌లోని శివపురి వద్ద పవిత్ర గంగా నది ఒడ్డున వివాహం
ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
నటుడు అరుణ్ పాండియన్, రమ్య పాండియన్ మేనమామ, కుటుంబ పక్షాన వివాహ వేడుకలు నిర్వహించారు.
నవంబర్ 15న చెన్నైలో వివాహ రిసెప్షన్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది


