

కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్ 3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్

ఢిల్లీకి చెందిన ఈమె సోషల్‌యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ , ఫ్యాషన్‌కు మారు పేరు.

ఖరీదైన బ్యాగ్స్, ఫ్యాషన్ స్టయిల్‌తో భారీ క్రేజ్

షాలిని పాసి భర్త బిలియనీర్, పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి


















