

ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన చిరకాల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.

'కర్ల్ గర్ల్' అనే ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో ప్రసిద్ధి చెందిన రూపాలీ హసీజా, బాక్సర్, హెల్త్ కోచ్ విజయ్‌కాంబ్లీని పెళ్లాడింది.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.దీంతో కొత్త జంటకు అభినందనల వెల్లువ కురుస్తోంది.













