
కేరళలోని వయనాడ్‌లో కొండచెరియలు విరిగిన పడిన ఘటన విషాదం

సహాయకచర్యల్లో మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే చొరవ

తన టీంతో కలిసి అత్యంత సాహసోపేతంగా త్వరితగతిన చర్యలు

కేవలం 16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు

టైగర్ అంటూ ప్రశంసిస్తున్న నెటిజనులు










