1/11
2/11
73వ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా కెజార్ హెల్విగ్ కిరీటాన్ని దక్కించుకుంది
3/11
సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
4/11
ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ
5/11
ఆ తర్వాత లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
6/11
మిస్ యూనివర్స్ చరిత్రలో అత్యధిక స్కోరు దక్కించుకున్న బ్యూటీ లారా దత్తా
7/11
ముచ్చటగా మూడోసారి భారత్ 2021లో హర్నాజ్ సంధు గెలుపుతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది.
8/11
9/11
10/11
11/11