నిండు గర్భంతో సీరియల్ నటి నేహా రామకృష్ణ
ఇన్‌స్టాలో బేబీబంప్ ఫోటోలను షేర్ చేసిన నటి నేహా
2018లో పెళ్లి చేసుకున్న, నేహారామకృష్ణ , చందన్ గౌడ్
కన్నడ టీవీ నటులు నేహా రామకృష్ణ , చందన్ గౌడ్ జంటకు త్వరలోనే తొలి బిడ్డ రాబోతోంది.


