
సికింద్రాబాద్ నెక్లెస్ రోడ్డులోని బతుకమ్మ ఘాట్‌లో గురువారం బిహార్ అగర్వాల్ సంఘ్ సహకారంతో బిహార్ సమాజ్ సేవా సంఘ్ చేపట్టిన ఛట్ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి

సూర్య భగవానుడికి పూలు, పండ్లు నివేదించి.. దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు

నెక్లెస్ రోడ్డు ప్రాంతం బిహారీ మహిళలతో సందడి నెలకొంది. పూజల్లో రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొన్నారు























