

సోనమ్ కపూర్ విలాసవంతమైన ఇల్లు కళలకు కాణాచిలా అద్భుతంగా ఉంటుంది

భారతీయ వారసత్వ కళ ఉట్టిపడేలా డిజైన్ చేయించింది సోనమ్

ప్రాచీన వస్తువుల సేకరించి మరీ పొందికగా పెట్టారు.

ఆ అద్భుతమైన ఇంటిలో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు దుస్తులతో స్టైలిష్‌గా కనిపించారు

ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా ఉండే సోనమ్ స్టన్నింగ్ లుక్స్ వేరేలెవెల్

ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థాంక్స్ గివింగ్ 2024ని జరుపుకుంది

ఆ నేపథ్యంలో సోనమ్ "థాంక్స్ గివింగ్ సిద్ధంగా ఉన్నా" అంటూ ఈ అందమైన ఫోటోలను షేర్ చేసింది





