

సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులు

‘వర్షం’ మొదలు ఆమె సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బ్లస్టర్ హిట్సే

సౌత్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిష

41 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందం


ఎంబ్రాయిడరీ ఐవరీ అనార్కలిలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసిన త్రిష




