1/6
సత్తెనపల్లి : సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్రనేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అధికారపార్టీ ఆగడాలపై వారు ధ్వజమెత్తారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.
2/6

3/6

4/6

5/6

6/6